Posts

Showing posts from August, 2019
చిత్రం : పరవశం గీతం : అక్షరాలు రెండైన గీత  రచయిత : ???? సంగీతం : ఏ ఆర్ రెహమాన్ పల్లవి: ||ఆ|| అరే అక్షరాలు రెండైన చెడ్డ మాట శిష్యా ఏమిటో చెప్పమందువా || 2|| అది నిన్ను నన్ను కాల్చేటి వేడి మాట శిష్యా ఏమిటో చెప్పమందువా ||అ|| గుండె పిండుతుంది, నన్ను చంపుతుంది అది ఏమిటో చెప్పవా గురువా ||ఆ|| రోజు నిద్రమాని, ఇంక దీక్ష పూని అది నేర్చుకుంటే ఇంక చాల సులువే ||అ|| గురుదక్షిణ నీకెంత కావాలి మగువా చరణం - 1: ||ఆ|| శివుని తపస్సు భంగపరచిన దివ్యమైన మాట అది పున్నమి చంద్రుని నిప్పని చెప్పే రమ్యమైన మాటా ||అ|| చంద్రుణ్ణే నిప్పుగ పోల్చే అది ఏమి మాటా అది నువ్వే నాకు చెప్పకపోతే నా బ్రతుకు తంటా ||ఆ|| తలచుకుంటే హృదయాన్నైనా వణికించే మాటా రేపగలు వ్రతమే ఉంటే ఫలియించు మాట ||అ|| చెప్పండి గురువా, చెప్పండి గురువా నేనింకా తాళలేకపోతున్నా ||ఆ|| అరే అక్షరాలు రెండైన చెడ్డ మాట శిష్యా ఏమిటో చెప్పమందువా ||అ|| నీ పేరు చెప్పి కొబ్బరికాయలు కొడతాను గురువా చెప్పు ఆ చెడ్డ మాటా ||ఆ|| రోజు నిద్రమాని, ఇంక దీక్ష పూని అది నేర్చుకుంటే ఇంక చాల సులువే ||2|| ||అ|| గురుదక్షిణ నీకెంత కావ